హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న నీతి ఆయోగ్ సభ్యురాలు

TPT: తిరుమల శ్రీవారిని శుక్రవారం వేకువజామున నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరం అనియ అభిషేక సేవలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల భారత ఆధ్యాత్మిక సంపదకు ప్రతీకగా నిలుస్తోందని, భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. టీటీడీ అధికారులను అభినందించారు.