ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం తుంబిగనూరు సర్పంచ్ పీఠాన్ని వైసీపీ మద్దతురాలు త్రివేణి చేజిక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిపై 74 ఓట్లు తేడాతో గెలుపొందడం జరిగింది. వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్‌గా త్రివేణి గెలుపొందడంతో గ్రామంలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేపట్టారు. గ్రామ అభివృద్ధి కోసం తనపై నమ్మకం ఉంటే సర్పంచిగా ఎన్నుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తుంబిగనూరు సర్పంచ్ పీఠం వైసీపీ మద్దతురాలుదే..!


