ఎన్టీఆర్ జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 16, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాకు 44 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు కేటాయించడంతో పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతలో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు


