హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూమ్‌లకు ఎన్నికల సామగ్రి తరలింపు

E.G: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం, వార్డుల వారీగా వచ్చిన బ్యాలెట్ బాక్సులను SKVT కాలేజ్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించి గురువారం రాత్రి భద్రపరిచారు. ఎన్నికల సామగ్రి స్వీకరణ, భద్రపరిచే ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎం. గౌతమి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పరిశీలించారు.