CTR: జిల్లాలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికలలో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 177 పంచాయతీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. 83.33 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా బైరెడ్డిపల్లె మండలంలో 85.94 శాతం, కుప్పంలో 85.31 శాతం నమోదు కాగా అత్యల్పంగా వి. కోటలో 80.59శాతం నమోదైంది. 4.11 లక్షల మంది ఓటర్లకు, 3.42 లక్షల మంది ఓటు వేశారు
ఆంధ్రప్రదేశ్
బైరెడ్డిపల్లెలో అత్యధిక ఓటింగ్


