హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దట్టంగా కమ్మేసిన పొగ మంచు

కోనసీమ: జిల్లాలో పలు గ్రామాల్లో శుక్రవారం వేకుజామున పొగ మంచు దట్టంగా అలుముకుంది. రహదారిపై ప్రయాణించే వాహనదారులు లైట్ వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం పంట పొలాలకు వెళ్లే రైతులు, వాకింగ్ కి వెళ్లేవారు కొంతవరకు ఇబ్బందులు పడ్డారు. దట్టంగా కమ్మేసిన పొగ మంచు ఉదయం పంట పొలాల్లో పనులు చేసుకుని రైతులకు ఆటంకంగా మారింది.