పల్నాడు: రొంపిచర్ల(M)లోని మూడు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. బుచ్చిపాపనపాలెం సర్పంచ్‌గా మూలె వెంకటకృష్ణారెడ్డి (830 ఓట్ల మెజారిటీ)తో పాటు 10 వార్డులనూ కైవసం చేసుకున్నారు. వీ.రెడ్డిపాలెంలో దుద్దుకుంట యోగిరెడ్డి (849 మెజారిటీ, 12 వార్డులు), సంతగుడిపాడులో బండారు రాజు (430 మెజారిటీ) గెలుపొందడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా


