హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన పరిశీలకురాలు

కృష్ణా: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎస్. నాగలక్ష్మి సందర్శించి ఏర్పాట్లు, కౌంటింగ్ విధానాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.