NLR: గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏడు ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో గురువారం వివిధ మార్గాల్లో బస్సుల కొరత ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అధిక చార్జీలు చెల్లిస్తూ స్వగ్రామాలకు చేరుకోవాల్సి వచ్చింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు


