హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చొల్లవీడులో వైసీపీకి షాక్

ప్రకాశం: రాచర్ల మండలం చొల్లవీడు గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్ గోతం వెంకట నారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.