నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో కొత్తగుంట–చిట్టమూరు రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే గుంతల్లో నీరు చేరి ప్రమాదకరంగా మారుతోంది. అధికారులు స్పందించి శాశ్వత రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తగుంట–చిట్టమూరు రహదారి అధ్వానం


