KRNL: రబీ 2026–27 సీజన్లో అర్హులైన రైతులందరూ డిసెంబర్ మొదటి వారంలోగా పంటల బీమా నమోదు చేసుకోవాలని కలెక్టర్ డా.ఏ.సిరి సూచించారు. గురువారం క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా బీమా నమోదు చేసుకోవచ్చని, పప్పుశనగ, వేరుశనగ, జొన్న, ఉల్లి, వరి తదితర పంటలకు బీమా సదుపాయం ఉందన్నారు. రైతులకు బీమాపై అవగాహన కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులైన రైతులంతా పంట బీమా నమోదు చేసుకోవాలి'


