బాపట్ల జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యద్దనపూడి మండలం పెద్దివారిపాలెం సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతురాలు కొల్లా శివపార్వతి విజయం సాధించారు. ప్రత్యర్థితో హోరాహోరీగా సాగిన పోరులో పోస్టల్ బ్యాలెట్ ఓటు కీలకంగా మారింది. ఒక్క ఓటు తేడాతో శివపార్వతి గెలుపొందారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నిక ఫలితం గ్రామంలో ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ పీఠం కైవసం


