హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూదరాళ్ల పంచాయతీలో వైసీపీకి 7 వార్డులు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీలో 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 7 వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీ 2, టీడీపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 2 వార్డుల్లో విజయం సాధించారు. గెలుపొందిన అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఫలితాలతో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది.