KRNL: ఆదోని మండలం-2 చాగి సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గిరి మల్లప్ప 40ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 634 ఓట్లకు గాను 549 ఓట్లు పోలయ్యాయి. గిరి మల్లప్పకు 289, టీడీపీ అభ్యర్థి రామప్పకు 249 ఓట్లు వచ్చాయి. వైసీపీ విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
చాగిలో వైసీపీ అభ్యర్థి గిరి మల్లప్ప విజయం


