NTR: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.నాగలక్ష్మి పరిశీలించారు. జి.కొండూరు, నున్న కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు విధానాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కౌంటింగ్‌ను పరిశీలించిన పరిశీలకులు


