ప్రకాశం: మర్రిపూడి(M) తంగేళ్ల గ్రామపంచాయతీ ఎన్నికలలో టీడీపీ బలపరిచినగెట్టేబోయిన నాగలక్ష్మి 47 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ పంచాయతీలో టీడీపీ వర్సెస్ టీడీపీ రెబల్ పోటీబడ్డారు. గతంలో ఎంపీటీసీగా ఓ పర్యాయం ఎన్నికైన గట్టిపోయిన సుబ్బయ్యపై నాగలక్ష్మి 8 వార్డులకు ఐదువార్డులతో పాటు సర్పంచ్ పదవి దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తంగేళ్ల సర్పంచ్‌గా నాగలక్ష్మి విజయం


