హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచిగా కురుబ గురుమూర్తి విజయం

ATP: రాయదుర్గం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారు కురుబ గురుమూర్తి తన సమీప ప్రత్యర్థి వైసీపీ మద్దతుదారుపై 271 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి గురుమూర్తి ధ్రువపత్రం అందుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గ్రామ అభివృద్దే తన లక్ష్యమన్నారు.