BPT: దాచేపపల్లి గ్రామ ప్రజల జీవనాధారంగా, వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్న నాగులేరు వాగు ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. ఈ నేపథ్యంలో హైస్కూల్ సమీపం నుంచి బంగ్లా సెంటర్ వరకు లో-లెవెల్ బ్రిడ్జి నిర్మించి, ట్రాఫిక్‌ను మళ్లిస్తే గ్రామంలో రద్దీ తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని మున్సిపల్ ఛైర్మన్ తంగేళ్ళ శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాగులేరు అభివృద్ధి చేస్తాం: తంగేళ్ళ శ్రీనివాసరావు


