KRNL: ఆస్పరి మండలం అట్టేకల్లు, ఇనేకల్లు గ్రామాల సర్పంచ్ ఎన్నికల్లో బత్తిని జీవన్ కుమార్ విజయం సాధించారు. ప్రత్యర్థి రమేశ్‌పై 143 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేయగా, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని జీవన్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అట్టేకల్లు, ఇనేకల్లులో బత్తిని జీవన్ కుమార్ విజయం


