అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకిరామపురం సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతు అభ్యర్థి లగుడు లక్ష్మీకళ విజయం సాధించారు. వైసీపీ మద్దతు అభ్యర్థి లగుడు నారాయణమ్మపై కేవలం రెండు ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో చివరి వరకు ఫలితంపై ఆసక్తి నెలకొంది. స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
ఆంధ్రప్రదేశ్
2 ఓట్లతో TDP మద్దతు అభ్యర్థి విజయం


