హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క ఓటుతో టీడీపీ రెబల్ అభ్యర్థి విజయం

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థి లోతా అప్పలకొండ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అప్పలకొండకు 189 ఓట్లు రాగా, వైసీపీ మద్దతు అభ్యర్థి దూరి రాజుబాబుకు 188 ఓట్లు వచ్చాయి. హోరాహోరీ పోరులో ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించింది.