హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP బలపరిచిన అభ్యర్థి గెలుపు

అనకాపల్లి మండలం గోపాలపురంలో YCP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కరణం శ్రీనివాసరావు, కూటమి అభ్యర్థిపై 87 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ కూటమి నుంచి జనసేన, TDP అభ్యర్థులు పోటీ పడటంతో YCPకి కలిసి వచ్చింది. గెలుపొందిన అభ్యర్థికి డిక్లరేషన్ అందించినట్లు అధికారులు వెల్లడించారు.