హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ, జనసేన, బీజేపీ ఒక్కటై సర్పంచ్ పీఠం కైవసం!

AKP: మూడు రాజకీయ పార్టీలు ఒక్కటై బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌గా విజయం సాధించారు. ఈ విజయంతో వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో సంబరాలు నిర్వహించి తమ అభ్యర్థి విజయాన్ని స్వాగతించారు. మూడు పార్టీల మద్దతుతో ఒకే అభ్యర్థి గెలుపొందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.