CTR: యాదమరి మండలం కుక్కలపల్లి సమీపంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుడు సి. సుబ్రమణ్యం ఉరేసుకొని మృతి చెందాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు మృతుడి భార్య పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు యాదమరి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకొని కాంట్రాక్టు కార్మికుడి మృతి


