హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో కూటమి అభ్యర్థుల ప్రచార హోరు..!

W.G: ఆకివీడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గురువారం సాయంత్రం కుప్పనపూడి జనసేన పార్టీ అభ్యర్థి మింటే లక్ష్మయ్య కూటమి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో త్రాగునీరు డ్రైనేజీ విద్యుత్, సిమెంట్ రోడ్లు వేయాలని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. తాను గెలిచిన వెంటనే ఈ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.