హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

352 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలుపు

ATP: కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామపంచాయతీ టిడిపి అభ్యర్థి లక్ష్మీ ప్రసన్న చంద్రనాయుడు 352 ఓట్ల భారి మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల అధికారులు గెలుపొందిన డిక్లరేషన్ ఫారంను వారికి అందజేశారు. గెలుపొందిన గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో కూటమి నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు.