KDP: బి.కోడూరు మండలం పెద్దుల్లపల్లె సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ముగిసే సమయానికి YCP బలపరిచిన సిద్ధమూర్తి లక్ష్మీదేవికి 12 ఓట్ల మెజార్టీ లభించింది. ఫలితాల వెల్లడికి TDP నాయకులు అంగీకరించ లేదు. దీంతో అధికారులు రీకౌంటింగ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మహిళకు మెజార్టీ.. రీ కౌంటింగ్


