KDP: కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె సర్పంచ్‌గా చంద్రగిరి బ్రదర్స్ మద్దతుతో పోటీ చేసిన యనుముల అనురాధ 1,727 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని అనురాధ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్‌గా యనుముల అనురాధ విజయం


