హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వక్ఫ్ ఆస్తుల రక్షణకు ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్

NLR: వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలపై సమాచారం అందిన వెంటనే స్పందించేందుకు ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. సీఎం చంద్రబాబు సంకల్పం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామన్నారు. కొన్ని ప్రాంతాల్లో వక్ఫ్ భూములను పరిశీలించేందుకు కోరారు.