ELR: గొల్లగూడెం సెక్షన్ పరిధిలోని 11 కెవి కెనాల్ ఫీడర్లలో చెట్ల నరికివేత, మరమ్మత్తు పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వేణు గురువారం తెలిపారు. వ్యవసాయ వినియోగదారులకు తెల్లవారుజామున 4 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు భాగాలుగా విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లగూడెంలో రేపు విద్యుత్ అంతరాయం


