PLD: నరసరావుపేట పురపాలక ఎన్నికల్లో భాగంగా 27వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి వల్లపు సుబ్బలక్ష్మీ పోలింగ్ ప్రక్రియను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ పారద్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో ఉద్రిక్తత


