హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజ్యాంగ స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలి'

W.G: రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి, అధికారులతో కలిసి రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలన్నారు.