VZM: తెర్లాం మండలం అప్పలంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు అభ్యర్థి వారాడ నీలవేణి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 22 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆమెకు మద్దతుదారులు, పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్‌గా వైసీపీ మద్దతు అభ్యర్థి


