హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి'

KDP: మృత్యుంజయకుంటలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి రామమోహన్ మాట్లాడుతూ.. SIR ప్రక్రియతో అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రక్రియను నిలిపివేయాలని, ఓటు హక్కు పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.