హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విలేకరిపై దాడి.. AVV స్కూల్ వద్ద ఉద్రిక్తత!

BPT: ఏవీవీ హైస్కూల్ వద్ద పోలింగ్ బూత్‌లోకి చొరబడుతున్న బీజేపీ నాన్ లోకల్ కార్యకర్తలను వీడియో తీస్తున్న విలేకరిపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము బీజేపీ నాయకులమంటూ గొడవ చేశారని, లోకల్ కాదు, ఓటర్ కాదు, అభ్యర్థి కాదు, ఏజెంట్ కాదు అయినా బూత్‌లలోకి వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.