హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడులో టీడీపీ మద్దతుదారుల విజయం

పల్నాడు జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు అభ్యర్థులు విజయం సాధించారు. కర్లకుంట సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి మధులత 927 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈపూరు మండలం భద్రుపాలెంలో టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన మల్లవరపు మరియమ్మ విజయం సాధించారు. ఎప్పటికప్పుడూ సమాచారాన్ని తెలుసుకునేందుకు HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.