ATP: బ్రహ్మసముద్రం మండలం తిటకల్లు గ్రామపంచాయతీ సర్పంచ్ గా టిడిపి మద్దతురాలు అంజనమ్మ 118 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో కూటమి నాయకులు సంబరాలు చేశారు. కూటమి ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిటకల్లు గ్రామ సర్పంచ్ టీడీపీ అభ్యర్థి గెలుపు


