నెల్లూరు జిల్లా కొండాపురం మండలం శెట్టిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేట శివమ్మ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 24 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడూ సమాచారాన్ని తెలుసుకునేందుకు HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.
ఆంధ్రప్రదేశ్
శెట్టిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పేట శివమ్మ


