హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొంది సర్పంచ్‌గా ఆనంద కుమారి విజయం

WG: నరసాపురం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని పంచాయతీల ఫలితాలు వెలువడుతున్నాయి. నరసాపురం మండలం గొంది గ్రామంలో YCP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పెదపాటి ఆనంద కుమారి ఘనవిజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై 7 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు.