హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో దొంగ ఓట్ల కలకలం

GNTR: మంగళగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో దొంగ ఓట్లు కలకలం రేపాయి. వైసీపీ నేతలు యత్నించారు. 62వ వార్డులో వైసీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే కొన్ని దొంగ ఓట్లు వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో కొద్ది సేపు ఉద్రిక్తత  నెలకొంది.