ATP: గుత్తి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ బోత్ను ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ పరిశీలించారు. ఈనెల 29న మండలంలోని 13 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ పోస్టల్ బ్యాలెట్ బూత్ ను ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టల్ బ్యాలెట్ బూత్ ఏర్పాటు


