హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అట్లూరు సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి..!

KDP: గ్రామా పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఇవాళ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అట్లూరు సర్పంచ్‌గా బోవిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి 1,664 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. విజయం సాధించిన ఆయనకు గ్రామస్తులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి సమస్యను తక్షణం స్పందించి పూర్తి చేస్తానని తెలిపారు.