PPM: జిల్లాలో వారం వ్యవధిలో కడుపునొప్పితో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందడం విషాదం నింపింది. గత గురువారం సాలూరు మండలంలో 9వ తరగతి బాలిక మరణించగా, తాజాగా వత్తాడ గ్రామానికి చెందిన లాస్య(6) మృతిచెందింది. రాత్రి నొప్పి ఎక్కువైనా వర్షం కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. తెల్లారాక ఆసుపత్రికి సిద్ధమవుతుండగా చిన్నారి ప్రాణాలు విడిచింది.
ఆంధ్రప్రదేశ్
కడుపునొప్పితో బాలికల వరుస మరణాలు


