ATP: కూటమి ప్రభుత్వం ప్రకటించిన గ్రామ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గుంతకల్ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పేర్కొన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఆయన కూటమి నాయకులతో సమావేశమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఛైర్మన్లను గెలిపించుకుని సీఎం చంద్రబాబుకు కానుకగా ఇచ్చామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం'


