హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూదరాళ్లలో టీడీపీ వార్డు అభ్యర్థి జర్రా దేవుడు విజయం

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీలో 1వ వార్డు సభ్యుడిగా టీడీపీ అభ్యర్థి జర్రా దేవుడు విజయం సాధించారు. 363 ఓట్లలో ఆయనకు 101 ఓట్లు వచ్చినట్లు సమాచారం. విజయం సాధించిన దేవుడును టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. మరింత సమాచారం కొసం #HIT TV జిల్లా వార్తలను అనుసరించండి.