హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు వేయడానికి ఇంకా సమయం ఉంది..!

ప్రకాశం: జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే, మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ మాత్రం కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.