E.G: జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే, కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు వేయడానికి ఇంకా సమయం ఉంది..!


