హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో మెడికల్ ల్యాబ్‌లు సీజ్..!

KDP: ప్రొద్దుటూరులో ఇవాళ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక జమ్మలమడుగు రోడ్డు, హోమస్ పేటలో ప్రభుత్వ అనుమతులు లేకుండా రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ల్యాబ్ పై అధికారులు తనిఖీలు చేసి, వాటిని బంద్ చేయించారు. మెడికల్ ల్యాబ్లను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు.