హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో బోణీ కొట్టిన YCP మద్దతుదారు..!

NTR: మైలవరం మండలం కనుమెర్లతండాలో YCP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హస్మెరా దుర్గా భవాని 18 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ తొలి ఫలితంతో NTR జిల్లాలో YCP ఎన్నికల బోణి కొట్టింది. ఈ గెలుపుతో YCP శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రత్యర్థి అభ్యర్థుల మధ్య నెలకొన్న పోటీలో 18 ఓట్ల ఆధిక్యం సాధించడం గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.